మిర్యాలగూడ పట్టణం టూ టౌన్ సీఐ పి. నాగార్జున సార్ బదిలీపై వెళుతున్న శుభ సందర్భంగా గురువారం ఉదయం 10 గంటలకు స్టేషన్లో మర్యాదపూర్వక కలిసి చేసిన సేవలను కొనియాడారు ప్రకాష్ నగర్ 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆంగోతు చక్రీ నాయక్. అనంతరం శాలువాతో సత్కరించి చిరు బహుమానాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ రాంబాబు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.