మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి బీ+ రక్తం అత్యవసరమవ్వగా మేధ ఫౌండేషన్ కో ఫౌండర్ నాగరాజును సంప్రదించారు. వారి సమాచారం మేరకు ఉట్లపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్, మేధ ఫౌండేషన్ గౌరవ సలహాదారులు దుండిగాల రమేష్ రక్తదానం చేశారు. ఆదివారం రమేష్ మాట్లాడుతూ ఇప్పటికీ 9వ సారి రక్తదానం చేయడం జరిగిందన్నారు.