మిర్యాలగూడ: ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

70చూసినవారు
మిర్యాలగూడ: ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
మిర్యాలగూడ పట్టణంలో రాజీవ్ చౌరస్తా వద్ద సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్