మిర్యాలగూడ: ప్రజల వద్దకే పరిపాలన

66చూసినవారు
మిర్యాలగూడ: ప్రజల వద్దకే పరిపాలన
మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ కి చెందిన నేరుడగుమ్ము కొండలు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాలతో బుధవారం ప్రకాష్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆంగోతు చక్రీ నాయక్ వాళ్ళ ఇంటికి వెళ్లి బాధితులకు రూ. 44,000 సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆంగోతు చక్రీ నాయక్, చక్రి యువసేన, బీఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్