మిర్యాలగూడ: ఘనంగా మొల్లమాంబ జయంతి

50చూసినవారు
మిర్యాలగూడ: ఘనంగా మొల్లమాంబ జయంతి
తొలి తెలుగు కవయిత్రి శ్రీ ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, కుమ్మరి సంఘం మిర్యాలగూడ నియోజవర్గ అధ్యక్షులు మల్లికంటి వెంకటయ్య అధ్యక్షతన స్థానిక పట్టణంలోని అమరవీరుల స్థూపం ఎదురుగా గురువారం ఆమె చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం బహుజన నాయకులను  శాలువాలతో సన్మానం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్