మిర్యాలగూడలో రాజీవ్ చౌరస్తా ప్రక్కన శుక్రవారం జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన ఫూలే చిత్రపటానికి పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి బాటలు చూపిన వ్యక్తి అని కొనియాడారు. మహిళల అభ్యున్నతికి ఫూలే చేసిన కృషి ఆదర్శనీయమన్నారు.