మిర్యాలగూడ: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

3చూసినవారు
మిర్యాలగూడ: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ప్రజల ఫిర్యాదుల పై వెంటనే స్పందించాలని, నేరాల నియంత్రణలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్