మిర్యాలగూడలోని అపోలో ఆసుపత్రిలో ఓ వ్యక్తికి కాలు విరిగి శస్త్ర చికిత్సకు ఓ పాజిటివ్ రక్తం అత్యవసరమైనది. పేషెంట్ కుటుంబ సభ్యులు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ సెక్రటరీ నాజర్ అలీను సంప్రదించగా వారి సమాచారం మేరకు ఫాతిమా ఎన్విరాన్ మెంట్ డెవలప్ మెంట్ సొసైటీ అధ్యక్షులు పర్వేజ్ స్పందించి వారి మిత్రులైన నాగేంద్ర చారి మరియు ఫోటోగ్రాఫర్ సతీష్ లతో బుధవారం రక్తదానం చేయించారు.