మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా లోటస్ హాస్పిటల్ ప్రారంభం

54చూసినవారు
మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా లోటస్ హాస్పిటల్ ప్రారంభం
మిర్యాలగూడ పట్టణంలో లోటస్ హాస్పిటల్ ను శుక్రవారం మాజీ మంత్రి జానారెడ్డి ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు చింతల చెరువు లింగయ్య యాదవ్, చేగొండి మురళీ యాదవ్, ఎర్రయ్య యాదవ్, శ్రీనివాస్, కృష్ణ, మాజీ జడ్పిటి సీ జటంగి వెంకట నరసయ్య యాదవ్, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్