మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ 8వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ప్రకాష్ నగర్ ఎనిమిదో వార్డుకు చెందిన రమావత్ శ్రీను పద్మ దంపతుల కుమార్తె తాను స్వయంగా పొదుపు చేసుకుంది. మొత్తం పది రూపాయల బిల్లలను దాదాపు 5116 రూపాయలను బుధవారం అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులకు సమర్పించడం జరిగింది.