భోజన మెనూ సక్రమంగా పాటించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. హాలియాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ హాస్టల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. పీహెచ్‌సీ సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చంద్రశేఖర్‌రెడ్డికి తెలిపారు.