త్రిపురారం: శ్రీ వారిని దర్శించుకున్న పాండు నాయక్

79చూసినవారు
త్రిపురారం: శ్రీ వారిని దర్శించుకున్న పాండు నాయక్
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని త్రిపురారం మండలం పరిధిలోని మాటూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీ వారిని దర్శించుకున్నారు, అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ వారిని ప్రార్థించారు. వారితో పాటుగా కోట నాయక్, కృష్ణ నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్