మర్రిగూడెంలో ఘనంగా ధర్మాభిక్షం వర్ధంతి

52చూసినవారు
మర్రిగూడెంలో ఘనంగా ధర్మాభిక్షం వర్ధంతి
గీత పనివారాల సంఘం వ్యవస్థాపకులు, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని తెలంగాణ ప్రజల కోసం పనిచేశారని గీత పనివారాల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల నిరంజన్ గౌడ్ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో ధర్మబిక్షం వర్ధంతి సందర్భంగా బుధవారం విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్