చర్లగూడ: భూ నిర్వాసితుల సమావేశం

58చూసినవారు
చర్లగూడ: భూ నిర్వాసితుల సమావేశం
మర్రిగూడం మండలం చర్లగూడ గ్రామంలోని మంగళవారం చర్లగూడ భూ నిర్వాసితులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మరియు పునరావాస ఇంటి స్థలాలను కేటాయించాలని పునరావాస ఇంటి స్థలాలను చింతపల్లి మండలంలో ప్రభుత్వం కేటాయిస్తుండ గా ఇంటి స్థలాల పరిశీలనకు భూనిర్వాసితులు చింతపల్లివెళ్లడానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చర్లగూడ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్