నాంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

55చూసినవారు
నాంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని సుంకిశాల తాజా మాజీ సర్పంచ్ బుషిపాక రామన్న అన్నారు. నాంపల్లి మండలం మెల్లవాయి గ్రామ పంచాయతీకి చెందిన అబ్బనబోయిన యాదయ్య తండ్రి ముత్తయ్య కి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 60 వేల చెక్కును బాషిపాక రామన్న చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు.

సంబంధిత పోస్ట్