వీధి కుక్కలతో భయం..భయం

83చూసినవారు
వీధి కుక్కలతో భయం..భయం
మునుగోడు నియోజకవర్గంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. గ్రామాలలోని వీధులలో కుక్కలు గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల బెడద కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి వృద్ధులు, పిల్లలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్