కొరటికల్ లో ఘనంగా రథోత్సవం

577చూసినవారు
కొరటికల్ లో ఘనంగా రథోత్సవం
మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శ్రీ భక్త మార్ఖండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ భావనారుషి భద్రావతి స్వామి వార్ల రథం ఊరేగింపు కార్యక్రమాన్ని భక్త మార్ఖండేయ భక్తులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్