మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శ్రీ పార్వతీ-జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా స్వామి వారి అగ్నిగుండాలు మహోత్సవాన్ని సోమవారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామి వారి ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ భక్తులు తరలివచ్చి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.