మర్రిగూడ మండలం చర్లగూడ గ్రామంలో భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో సోమవారం చర్లగూడ గ్రామంలో ఉపాధి హామీ పని వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గ్రామపంచాయతీ కార్యదర్శి నజీరా మేడం పాల్గొన్నారు. వారికి బిఆర్ అంబేద్కర్ ఫోటోను బహూకరించి గ్రామపంచాయతీ కార్యాలయంలో పెట్టవలసిందిగా కోరడం జరిగిందని ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.