ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంకు గురువారం అసెంబ్లీ ఆవరణలో ధ్రువీకరణ పత్రం అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.