నల్గొండ: నిర్మాణానికి సిద్ధంగా ఉన్న షాపులకు ఆన్ లైన్ టెండర్లు

55చూసినవారు
నల్గొండ: నిర్మాణానికి సిద్ధంగా ఉన్న షాపులకు ఆన్ లైన్ టెండర్లు
నల్గొండ రీజియన్ లోని వివిధ బస్టాండ్ లలో, ప్రధాన రోడ్డు వెంబడి నిర్మాణానికి సిద్ధంగా ఉన్న షాపులకు, ఆన్ లైన్ విధానంలో టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు శనివారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రీజినల్ మేనేజర్ జాన్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 18 వరకు అధికారిక వెబ్సైట్ https: //tender. telangana. gov. in సంప్రదించి టెండర్ వేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్