నాంపల్లి: ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

62చూసినవారు
నాంపల్లి: ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నాంపల్లి మండల కేంద్రంలో విజ్ఞాన్ ఉన్నత పాఠశాల 2011-12 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆదివారం సాయి కృష్ణవేణి పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువా షీల్డ్ తో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్