నాంపల్లి : విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం

51చూసినవారు
నాంపల్లి : విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ మిషన్ పరివర్తన్ - కార్యక్రమంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో ఈనెల 6 నుంచి 8వరకు నాంపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతిగా నాంపల్లి లోకల్ టీమ్, ద్వితీయ గట్లమల్లేపల్లి, తృతీయ మోడల్ స్కూల్ విద్యార్థులు గెలుపొందారు. విజేతలకు నాంపల్లి సీఐ నవీన్ కుమార్, ఎస్సై శోభన్ బాబు బహుమతుల ప్రధానోత్సవం చేశారు.

సంబంధిత పోస్ట్