మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు, ఈ సందర్భంగా భక్తులు దేవాలయానికి వేకువజాము నుంచే వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.