కొరటికల్ లో నృసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం

1108చూసినవారు
కొరటికల్ లో నృసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం
ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో "శ్రీ లక్ష్మీ నారాయణ సహిత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి" దేవాలయంలో "నృసింహ స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి" భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామునుంచే స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్