నల్గొండ: బడుగులకు విద్యనేర్పిన ఆశా జ్యోతి మహాత్మా జ్యోతి బాపూలే

67చూసినవారు
నల్గొండ: బడుగులకు విద్యనేర్పిన ఆశా జ్యోతి మహాత్మా జ్యోతి బాపూలే
బడుగులకు విద్య నేర్పిన ఆశాజ్యోతి, అణగారిన వర్గాల అక్షర దీపం మహాత్మా జ్యోతి బాపూలే అని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అణగారిన వర్గాలకు వెలుగుల బాటలు వేసిన గొప్ప సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు.

సంబంధిత పోస్ట్