: త్రిపురారం మండలం చేన్నాయి పాలెం సెక్టార్ పరిధిలోని రూప్లాతండా , హర్జ్యతాండా, కూన్యతండా అంగన్వాడీల ఆధ్వర్యంలో అమ్మ వడి - అంగన్వాడీ బడిబాట కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్ల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పకీర నాయక్, మంగ్త నాయక్ , లచ్చిరాం నాయక్ అంగన్వాడీ టీచర్స్ లు గ్రామ మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.