పెద్దవూర మండలంలో పోతునూరు స్టేజ్ మీద మంగళవారం పోతునూరు గ్రామపంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో చలివేంద్ర ప్రారంభించారు పంచాయతీ కార్యదర్శి కలకొండ లక్ష్మి. ఈ కార్యక్రమంలో రేపాకుల సాయి కుమార్ యాదవ్, మున్సిపాలిటీ వర్కర్లు, మధునోజి, మల్లయ్య, బిక్షం, వెంకటయ్య, గిరి, తదితరులు పాల్గొన్నారు.