సాగర్ జలాశయానికి భారీ వరద

57చూసినవారు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 534. 40 అడుగులు, పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టిఎంసిలకుగాను 174. 8602 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇన్ ఫ్లో 4, 36, 902 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 7012 క్యూసెకులు ఉంది. ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో ఉండడంతో జలాశయం వేగంగా నిండుతుంది.

సంబంధిత పోస్ట్