అందరూ సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా జర్నలిస్టులు

596చూసినవారు
అందరూ సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా జర్నలిస్టులు
సోమవారం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నాగార్జునసాగర్ సీనియర్ జర్నలిస్టులు కుకుడాల మల్లికార్జునరావు, యానక శ్యాంకుమార్, కోడా అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 సంవత్సరము ప్రజలందరు ఆనందంగా ఉండాలని కోరారు. నూతన సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్