నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి నల్గొండ ఖమ్మం జిల్లాల సాగు, తాగు నీటి అవసరాల కోసం ఎడమ కాలువకు శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, లక్ష్మా రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.