దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

79చూసినవారు
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తేప్పలమడుగు గ్రామంలో శ్రీ మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా బుధవారం శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా శాసన మండలి సభ్యులు యం. సి కోటిరెడ్డి పాల్గొన్నారు. దేవాలయ ప్రథమ వార్షికోత్సవం మరియు మహాశివరాత్రి పండగ సందర్భంగా
స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్