రాజవరంలో మొహరం పండుగ వేడుకలు

1చూసినవారు
తిరుమల గిరి మండలం రాజవరం గ్రామంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. గ్రామ ప్రజలు యువకులు ఆట పాటలతో సంతోషంగా నిర్వహించారు. పీర్లను గ్రామంలో ఊరేగించి ఉత్సవాలను జరుపుకోగా కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని పూజించారు. మతాలకు అతీతంగా శనివారం రాత్రంతా మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్