రెడ్డి ఫంక్షన్ హాల్ నాగార్జున సాగర్ నందు పెద్దవూర మండలం రామనగూడెం గ్రామ వాస్తవ్యులు తన్నీరు సతీష్, శ్రీలతల కుమార్తెలు నూతన పట్టు వస్త్రాలంకరణ అలంకరణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం సాగర్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ గుట్కా వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అబ్బిడి కృష్ణారెడ్డి, గాలి సైది రెడ్డి, రమావత్ రమేష్, వెంకట్, తదితరులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.