నాగార్జునసాగర్: ప్రాజెక్టును పరిశీలించిన జల్ శక్తి బృందం

57చూసినవారు
నాగార్జునసాగర్: ప్రాజెక్టును పరిశీలించిన జల్ శక్తి బృందం
నాగార్జునసాగర్ ప్రాజెక్టును శనివారం కేంద్ర జలశక్తి సంఘం సభ్యులు సందర్శించారు. ప్రధాన డ్యాo గ్యాలరీలను, వాక్ వే, స్పిల్ వే, ప్రధాన జల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని పరిశీలించారు. డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా పరిశీలనకు వచ్చింది. కృష్ణానది జలాల వినియోగంలో ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదాలనూ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్ సింగ్, మనోజ్ కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్