నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాలలో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం హిల్ కాలనీలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయులు అన్నారు.