తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కులగణనపై గందరగోళం నెలకొందని, ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ రాజ్యాధికార సమితి కో కన్వీనర్ యర్కల మల్లేష్ గౌడ్ మంగళవారం అన్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా 52 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం కుల గణనలో బీసీల జనాభా 46. 25 శాతం చూపించేంది ఏమిటదని ప్రశ్నించారు.