బొక్కమంతల పహాడ్ గ్రామంలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేడు బడులు ఓపెన్ కావడంతో ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ రమేష్, ఉపాధ్యాయులు అశోక్ కుమార్, అంగన్ వాడి టీచర్లు ధనలక్ష్మీ, దివ్య, బడి చైర్మన్ యాదమ్మ, సత్యం, మరియు గ్రామ పెద్దలు గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.