ఎంపీపీ పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాండు నాయక్

53చూసినవారు
ఎంపీపీ పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాండు నాయక్
త్రిపురారం మండలం ప్రజా పరిషత్ అధికారి అనుముల పాండమ్మ శ్రీనివాస్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా వీడ్కోలు సమావేశం సన్మాన కార్యక్రమం అనుముల సుశీల ఫంక్షన్ హల్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వయా మాటూర్ గ్రామ పంచాయతీ పరిధి చౌల్లతండా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత, పాండు నాయక్ పాల్గొని ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్