తిరుమలగిరి: బాలికల పాఠశాల,వసతి గృహ సముదాయం ప్రారంభించిన ఎమ్మెల్యే

61చూసినవారు
తిరుమలగిరి: బాలికల పాఠశాల,వసతి గృహ సముదాయం ప్రారంభించిన ఎమ్మెల్యే
తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో కస్తూర్బా బాలికల పాఠశాల మరియు వసతి గృహ సముదాయం ప్రారంభోత్సవం చేసిన నాగార్జున సాగర్ MLA కుందూరు జయవీర్ పెద్దలు కర్నాటి లింగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గడ్డం సాగర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేకర్ , మండల పార్టీ అధ్యక్షుడు క్రిష్ణా నాయక్, రాఘవ రెడ్డి, అనుముల అంజి, మండల నాయకులు, మరియు విద్యా శాఖ అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్