భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్నా డా. బాబా సాహెబ్ 134వ జయంతిని పురస్కరించుకొని త్రిపురారం మండలం పరిధిలోనీ హర్జ్యతాండా గ్రామానికి చెందిన నవ యువ యూత్ అధ్యక్షులు ఘనంగా నిర్వహించారు. ధనావత్ గోవిందు నాయక్ ఆయన సేవలు స్మరించుకున్నారు , అనంతరం చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.