త్రిపురారం: ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ

70చూసినవారు
త్రిపురారం: ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ
త్రిపురారం మండలం డొంక తండా గ్రామ పంచాయతీ పరిధిలోని హర్జ్యతండా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశానుసారం స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ఇందిరమ్మ ఇళ్లకు మాజీ ఎంపీపీ అనుముల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు బుచ్చి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కుమార్, మాజీ సర్పంచ్ మంగా నాయక్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్