త్రిపురారం: హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు.

62చూసినవారు
త్రిపురారం: హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు.
శనివారం ఉదయం ఏడున్నర గంటలకు త్రిపురారం మండల కేంద్రంలోని శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయంలో హనుమాన్ విజయోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం గ్రామ తాజా మాజీ సర్పంచి అనుముల శ్రీనివాస్ రెడ్డి, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్