త్రిపురారం: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

78చూసినవారు
త్రిపురారం: గుర్తుతెలియని మృతదేహం లభ్యం
నల్గొండ జిల్లా త్రిపురారం మండలం గంటారావు క్యాంపులోల గుర్తుతెలియని వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని గమనించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

సంబంధిత పోస్ట్