చిట్యాల: దినసరి కూలీల సంఘం నూతన కమిటీ ఏర్పాటు

60చూసినవారు
చిట్యాల: దినసరి కూలీల సంఘం నూతన కమిటీ ఏర్పాటు
చిట్యాల భవన నిర్మాణ దినసరి కూలీల సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ తెలిపారు. చిట్యాల మున్సిపల్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం భవన నిర్మాణ దినసరి కూలీల సమావేశం జరిపారు.

సంబంధిత పోస్ట్