చిట్యాల: బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి

55చూసినవారు
చిట్యాల: బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ అంశాల అనిల్ కుమార్, సీనియర్ నాయకులు వెళ్లి రాఘవరెడ్డి, 72 బూత్ అధ్యక్షులు చిట్యాల పాండు, కాటన్ లక్ష్మయ్య, కానుగుల నవీన్, పల్లె లింగస్వామి, గోలి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్