చిట్యాల మండలం ఎలికట్టే గ్రామానికి చెందిన సాగర్ల లింగయ్య మరణించడంతో ఆ కుటుంబానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి పదివేల రూపాయలు పంపడంతో గ్రామ బీఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉయ్యాల సత్తయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ గొలనుకొండ దశరథ టీఆర్ఎస్ నాయకులు సతీష్ రెడ్డి, శీను, సంజీవ శేఖర్ రెడ్డి, మెట్టు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.