చిట్యాల: ఐడియల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కన్నుమూత

59చూసినవారు
చిట్యాల: ఐడియల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కన్నుమూత
ఐడియల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ప్రొద్దుటూరు సదానంద రెడ్డి అకాల మరణం పట్ల సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నగేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారని తెలిపారు.

సంబంధిత పోస్ట్