చిట్యాల: అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి

53చూసినవారు
చిట్యాల: అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి
చిట్యాల మండల కేంద్రంలో ఐక్య కార్యచరణ ప్రజాసంఘాల వేదిక ఆధ్వర్యంలో శనివారం మహనీయుల విగ్రహాల వద్ద నల్ల జెండాలు పోస్టర్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర కార్యదర్శి గ్యార శేఖర్ మాట్లాడుతూ కేంద్రమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకొని దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్