చిట్యాల: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

50చూసినవారు
చిట్యాల: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
చిట్యాల మండల కేంద్రంలోని కామ్రేడ్ మేకల లింగయ్య స్మారక భవనంలో జరిగిన సిపిఎం మండల స్థాయి సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇండ్ల కోసం నిర్వహించే సర్వే ప్రకారం గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్